(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
12.20. అధ్యాయః 020
Mahabharata - Shanti Parva - Chapter Topics
యుధిష్ఠిరంప్రతి దేవస్థానస్య వచనం॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text
వైశంపాయన ఉవాచ। 12-20-0x(6044)(72944)
అస్మిన్వాక్యాంతరే వక్తా దేవస్థానో మహాతపాః।
అభినీతతరం వాక్యమిత్యువాచ యుధిష్ఠిరం॥ 12-20-1(72945)
దేవస్థాన ఉవాచ। 12-20-2x(6045)
యద్వచః ఫల్గునేనోక్తం న జ్యాయోఽస్తి ధనాదితి।
అత్ర తే వర్తయిష్యామి తదేకాంతమనాః శృణు॥ 12-20-2(72946)
అజాతశత్రో ధర్మేణ కృత్స్నా తే వసుధా జితా।
తాం జిత్వా చ వృథా రాజన్న పరిత్యక్తుమర్హసి॥ 12-20-3(72947)
చతుష్పదీ హి నిఃశ్రేణీ బ్రహ్మణ్యేషా ప్రతిష్ఠితా।
తాం క్రమేణ మహాబాహో యథావజ్జయ పార్థివ।
తస్మాత్పార్థ మహాయజ్ఞైర్యజస్వ బహుదక్షిణైః॥ 12-20-4(72948)
స్వాధ్యాయయజ్ఞా ఋషయో జ్ఞానయజ్ఞాస్తథాఽపరే।
కర్మనిష్ఠాశ్చ బుద్ధ్యర్థాస్తపోనిష్ఠాశ్చ పార్థివ॥ 12-20-5(72949)
వైఖానసానాం కౌంతేయ వచనం శ్రూయతే యథా॥ 12-20-6(72950)
ఈహేత ధనహేతోర్యస్తస్యానీహా గరీయసీ।
భూయాందోషో హి వర్ధేత యస్తత్కర్మ సమాశ్రయేత్॥ 12-20-7(72951)
కృత్స్నం చ ధనసంహారం కుర్వంతి విధికారణాత్।
ఆత్మనా తృపితో బుద్ధ్యా భ్రూణహత్యాం న బుధ్యతే॥ 12-20-8(72952)
అనర్హతే యద్దదాతి న దదాతి యదర్హతే।
అర్హానర్హాపరిజ్ఞానాద్దానధర్మోఽపి దుష్కరః॥ 12-20-9(72953)
యజ్ఞాయ సృష్టాని ధనాని ధాత్రా
యజ్ఞాదిష్టః పురుషో రక్షితా చ।
తస్మాత్సర్వం యజ్ఞ ఏవోపయోజ్యం
ధనం తతోఽనంతర ఏవ కామః॥ 12-20-10(72954)
యజ్ఞైరింద్రో వివిధై రత్నవద్భి
ర్దేవాన్సర్వానభ్యయాద్భూరితేజాః।
తేనేంద్రత్వం ప్రాప్య విభ్రాజతేఽసౌ
తస్మాద్యజ్ఞే సర్వమేవోపయోజ్యం॥ 12-20-11(72955)
మహాదేవః సర్వయజ్ఞే మహాత్మా
హుత్వాఽఽత్మానం దేవదేవో బభూవ।
విశ్వాఁల్లోకాన్వ్యాప్య విష్టభ్య కీర్త్యా
విరాజతే ద్యుతిమాన్కృత్తివాసాః॥ 12-20-12(72956)
ఆవిక్షితః పార్థివోఽసౌ మరుత్తో
వృద్ధ్యా శక్రం యోఽజయద్దేవరాజం।
యజ్ఞే యస్య శ్రీః స్వయం సన్నివిష్టా
యస్మిన్భాండం కాంచనం సర్వమాసీత్॥ 12-20-13(72957)
హరిశ్చంద్రః పార్థివేంద్రః శ్రుతస్తే
యజ్ఞైరిష్ట్వా పుణ్యభాగ్వీతశోకః।
ఋద్ధ్యా శక్రం యోఽజయన్మానుషః సం
స్తస్మాద్యజ్ఞే సర్వమేవోపయోజ్యం॥ ॥ 12-20-14(72958)
ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి రాజధర్మపర్వణి వింశోఽధ్యాయః॥ 20॥
Mahabharata - Shanti Parva - Chapter Footnotes
12-20-1 వాక్యాంతరే వాక్యావసరే। అభినీతతరం యుక్తిమత్తరం॥
12-20-4 చతుష్పదీ చతురాశ్రమీ॥
12-20-5 క్రమాద్బ్రహ్మచారియతిగృహస్థవానప్రస్థా ఇత్యర్థః॥
12-20-7 ధనం హేతుః కారణం యస్య తస్య యజ్ఞాదేర్యజ్ఞాద్యర్థం ఈహేత ధనం తస్యానీహైవ గరీయసీ।
ప్రక్షాలనాద్ధి పంకస్య దూరాదస్పర్శనం వరమితి న్యాయాత్తమిమం పరధర్మం యః క్షత్రియ ఉపాశ్రయేత స దూష్యేతేత్యాహ భూయానితి॥
12-20-10 యజ్ఞార్థమేవ ఆజ్ఞప్తో వేదేన॥
12-20-13 భాండముపకరణం పాత్రాది॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.